Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఇంత ఏజ్ గ్యాపా ?

Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, ఇప్పుడు ఇండస్ట్రీలో శోభిత , నాగచైతన్య ట్రెండ్ లో ఉంది. శోభితా , నాగచైతన్య కు వయసులో ఎంత ఏజ్ గ్యాప్ ఉందనేది ఇప్పుడు నెటిజన్ల లేటెస్ట్ ఇంట్రస్ట్ . నాగచైతన్య 1986 నవంబర్ 23న జన్మించాడు. చైతుకు త్వరలో 38 సంవత్సరాలు నిండుతాయి. అయితే 1992 మే 31న పుట్టిన శోభితా ధూళిపాళకు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య ఆరేళ్ల ఏజ్ గ్యాప్ […]