Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, ఇప్పుడు ఇండస్ట్రీలో శోభిత , నాగచైతన్య ట్రెండ్ లో ఉంది. శోభితా , నాగచైతన్య కు వయసులో ఎంత ఏజ్ గ్యాప్ ఉందనేది ఇప్పుడు నెటిజన్ల లేటెస్ట్ ఇంట్రస్ట్ . నాగచైతన్య 1986 నవంబర్ 23న జన్మించాడు. చైతుకు త్వరలో 38 సంవత్సరాలు నిండుతాయి. అయితే 1992 మే 31న పుట్టిన శోభితా ధూళిపాళకు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య ఆరేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

అయితే టాలీవుడ్ హీరో నాగ చైతన్య, త్వరలో హీరోయిన్ శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకోనున్నాడు. వీరి ఎంగేజ్‌మెంట్‌ ఆగస్టు 8న జరిగింది. ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో, రెండు కుటుంబ సభ్యుల సమక్షంలో చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. అయితే ఆరేళ్ల ఏజ్ గ్యాప్ కరెక్ట్ గా ఉందంటున్నారు నెటిజన్లు.

Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఇంత ఏజ్ గ్యాపా ?

సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత, చైతన్య శోభితతో డేటింగ్ స్టార్ట్ చేశాడు.ఇద్దరు ఏన్నేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నారో తెలీదు కాని ఓ ఏడాది నుంచి మాత్రం గట్టిగా మీడియా దొరుకుతున్నారు.  విషయం మీడియాలో నానే లోపు ..ఎంగేజ్ మెంట్ అయిపోయిందన్నారు. అతని తల్లిదండ్రులతో పాటు శోభిత బంధువులు, అఖిల్, అమల, ఇతరులు హాజరయ్యారు.

నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నాడు. దీంట్లో చైతు శ్రీకాకుళం మత్స్యకారునిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం టఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మూవీలో సాయి పల్లవి హీరోయిన్. వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. Naga Chaitanya Shobhitha Dulipalla Age Gap

For More : Click Here

Follow us on | YouTube | Telegram 

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, ఇప్పుడు ఇండస్ట్రీలో శోభిత , నాగచైతన్య ట్రెండ్ లో ఉంది. శోభితా , నాగచైతన్య కు వయసులో ఎంత ఏజ్ గ్యాప్ ఉందనేది ఇప్పుడు నెటిజన్ల లేటెస్ట్ ఇంట్రస్ట్ . నాగచైతన్య 1986 నవంబర్ 23న జన్మించాడు. చైతుకు త్వరలో 38 సంవత్సరాలు నిండుతాయి. అయితే 1992 మే 31న పుట్టిన శోభితా ధూళిపాళకు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య ఆరేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *