Akkineni Nagarjuna N Convention: శోభిత అడుగుపెట్టిన వేళ విశేషం..నాగార్జున‌కు బిగ్ షాక్

Akkineni Nagarjuna N Convention: శోభిత అడుగుపెట్టిన వేళ విశేషం..నాగార్జున‌కు బిగ్ షాక్ టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైనా ఫిర్యాదుల వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ […]