రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్ : Revenue Department Notification 2024 గ్రామీణ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు త్వరలో తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందులో కొన్ని పోస్టులు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా, మరికొన్ని పోస్టులు ప్రమోషన్s ఆధారంగా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణాలో రెవిన్యూ వ్యవస్థ రద్దు అయిన సందర్బంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించి కొత్తగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనే పేరు లేకుండా కొత్తగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వంటి పేర్లతో పోస్టులను భర్తీ చెయ్యాలని యొచ్చిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు గ్రామానికి ఒక ఆఫీసర్ చొప్పున 10,954 కొత్త పోస్టులు భర్తీ చేయడానికి అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపారు. ఈ ఉద్యోగాలు 12th / Any డిగ్రీ / పీజీ అర్హత ఉండాలి.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

10,954 గ్రామీణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మంచి మార్కుల్లీ వచ్చినవారికి సొంత గ్రామంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది

ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు:10వ తరగతి అర్హత

శాలరీ ఎంత ఉండొచ్చు:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకి నెలకు ₹25,000/- పైగా శాలరీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర అన్ని అలవెన్సెస్ ఉంటాయి.

Revenue Department Notification 2024 నోటిఫికేషన్ విడుదల ఎప్ప్పుడు?:

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గానూ తెలంగాణా ప్రభుత్వం త్వరలో 10,954 పోస్టులను భర్తీ చేసి ప్రతి గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ స్థానంలో గ్రేడ్ 1,గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సంబందించిన శాఖవారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

రిక్రూట్మెంట్ వివరాలు:

త్వరలో భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు సంబందించిన సమాచారం pdf ను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం చూడగలరు.

Revenue Department Notification 2024 PDF

తెలంగాణాలోని రెవిన్యూ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది.

Follow us on | YouTube | Telegram 

One Response

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *