రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్: Revenue Department Notification 2024

రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్ : Revenue Department Notification 2024 గ్రామీణ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు త్వరలో తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందులో కొన్ని పోస్టులు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా, మరికొన్ని పోస్టులు ప్రమోషన్s ఆధారంగా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు. రాత […]