Millets in Telugu: మిల్లెట్‌ను తెలుగులో “చిరు ధాన్యాలు” (Chiru Dhanyalu) అంటారు. చిరు అంటే చిన్నది, ధాన్యాలు అంటే గింజలు. మిల్లెట్ అనే పదానికి ఇది సాధారణ పదం.

మిల్లెట్ అనేది తృణధాన్యాల కుటుంబానికి చెందిన ఒక చిన్న ధాన్యం. ఇది సాధారణంగా ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలలో సాగు చేయబడుతుంది. మిల్లెట్ అనే పదం ఫ్రెంచ్ పదం మిల్లె నుండి వచ్చింది, దీని అర్థం చేతి నిండా.

ఈ మధ్యకాలంలో చాలామంది అన్నానికి బదులు చిరుధాన్యాలను తింటున్నారు. చిరుధాన్యాలలో పోషకాలు ఎక్కువ. ఇవి మానవ శరీరంలోని  కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. అదే విధంగా మనకు కావలసిన  పోషకాలను మరియు డైట్రి ఫైబర్ కూడా సమకూరుస్తాయి..

Millets in Telugu

జీవ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.చిరుధాన్యాలలోని ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.ఇలాంటి సమస్యలతో బాధపడేవారుచిరుధాన్యాలని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గుతుంది.  చిరుధాన్యాలు తినడం వల్ల గుండె సమస్యలను కూడా నివారించవచ్చు. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ధాన్యాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

మిల్లెట్ రకాలు: (Types of Millets in Telugu & English)

Types of Millets in Telugu

Benefits of Millets in Telugu: మిల్లెట్ యొక్క ప్రయోజనాలు

Follow us on–      Facebook | YouTube | Telegram | Whatsapp

One Response

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *