Bhanzu లో బంపర్ జాబ్స్ :  Bhanzu Recruitment 2024

Bhanzu Recruitment 2024

Bhanzu Recruitment 2024: నిరుద్యోగ అభ్యర్థులకుBhanzu Reప్రముఖ కంపెనీ అయిన Bhanzu Company నుండి భారీ Bhanzu Recruitment 2024 ద్వారా Recruiter ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి. 👉Company Details: ఈ Bhanzu Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ […]

Latest Nxtwave Recruitment 2024 : Work From Home Jobs

Latest Nxtwave Recruitment 2024

Latest Nxtwave Recruitment 2024: Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు నెక్ట్స్ వేవ్ ( Nxtwave ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Business Development Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ […]

డెలాయిట్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Deloitte Recruitment 2024

Deloitte Recruitment 2024

Deloitte Recruitment 2024: డెలాయిట్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు.ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డెలాయిట్ ( Deloitte ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ( Associate Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ […]

రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్: Revenue Department Notification 2024

Revenue Department Notification 2024

రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్ : Revenue Department Notification 2024 గ్రామీణ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు త్వరలో తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందులో కొన్ని పోస్టులు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా, మరికొన్ని పోస్టులు ప్రమోషన్s ఆధారంగా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు. రాత […]

ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు:10వ తరగతి అర్హత | Latest AI Airport Notification 2024

airport notification 2024 10th class jobs

ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు : ఎయిర్ పోర్ట్ లో 1,067 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ మేనేజర్ తో పాటు వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి […]

SSC MTS : PREVIOUS YEAR QUESTION PAPERS

SSC MTS PREVIOUS YEAR QUESTION PAPERS

SSC MTS Previous Year Question Papers: SSC MTS గత సంవత్సరం ప్రశ్న పత్రాలను అభ్యర్తులు పరీక్షలో ప్రశ్నలు అడిగే విధానంను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఈ పోస్టులో మీకు SSC MTS గత ప్రశ్న పత్రాల PDFలను అందిస్తున్నాం. Overview of SSC MTS Previous Year Question Papers Information: SSC MTS 2024 పరీక్ష TIER-1 మరియు TIER-2 అనే రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది. Overview of SSC MTS Previous […]

Nipuna 2023 Weekly, free Download ఉపయోగకరమైన పరీక్ష మెటీరియల్..

Nipuna 2023 Weekly free Download

Nipuna 2023 Weekly: Nipuna 2023 Weekly PDF Download, నిపుణ వీక్లీని 2023 PDF,Nipuna 2023 Weekly free Download టిఎస్పిఎస్సి మరియు ఎపిపిఎస్సి గ్రూప్ -1, గ్రూప్ -2 మరియు గ్రూప్ -3, మరియు యుపిఎస్సి సివిల్ సర్వీసెస్, తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం నమస్తే తెలంగాణా ప్రచురించే నిపుణ వీక్లీని 2023 ని సేకరించి అన్నింటిని మీకు ఇందులో సంకలనం చేసాము. వివిధ పోటీ […]

AP TET 2024: ఎస్ జీ టి పోస్టులకు వారే అర్హులు!.పేపర్ 2 కి అర్హతల మార్పు?

AP TET 2024: ఎస్ జీ టి పోస్టులకు వారే అర్హులు!.పేపర్ 2 కి అర్హతల మార్పు?

AP TET 2024 : TET పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ వచింది. డీఎస్సీ కంటే ముందే టెట్ పరీక్ష నిర్వహించాలని AP విద్యాశాఖ యోచిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని.. రెండు మూడు రోజుల్లో టెట్ నోటీసు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2022లో టెట్ పరీక్షను నిర్వహించింది. 2022, 2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారు కూడా ఉన్నారు.దీంతో పాటు గతంలో అనర్హులు కూడా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించాలన్నారు.  టెట్ నిర్వహిస్తే 500,000 మందికి పైగా […]

TSRTC Application Process Apprentice Recruitment 2024

TSRTC Application Process

TSRTC Application Process Apprentice Recruitment : How to Apply TSRTC Apprentice 2024,TSRTC Apprenticeship 2024 Application Process, TSRTC Recruitment. Required Documents :  ఆధార్ కార్డు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇమెయిల్ ID (ఖాతాను సక్రియం చేయడానికి మరియు లాగిన్ చేయడానికి అవసరం) మొబైల్ నంబర్ పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ ఫార్మాట్: JPEG, సైజు: 1 MB కంటే తక్కువ ఆధార్ సీడెడ్/మ్యాప్ చేయబడిన బ్యాంక్ ఖాతా వివరాలు అర్హత […]

TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీ లో 11 జిల్లాల్లో ఖాళీలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSRTC Recruitment 2024

TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 11 జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్ట్లులకు అప్లై చేసుకోవడానికి కనీస విద్యార్హత డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లలోని 11 జిల్లాల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 150. బీఏ, […]