Chiranjeevi Vishwambhara Movie : చిరంజీవి ఆశలన్నీ విశ్వంభర పైనే!!

Chiranjeevi Vishwambhara Movie : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. త్రిష కథానాయక నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన గత కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. దాంతో ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని మెప్పించాలని భావిస్తున్నారు. అందుకే ఈ […]