TELANGANA DSC Exam 2024 Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే? –

TELANGANA DSC Exam 2024 Schedule : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామాకాల కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. TELANGANA DSC Exam 2024 Schedule : ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రప్రభుత్వం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు […]