PRASHAST APP Registration : Disability Screening Process

PRASHAST APP Registration

PRASHAST APP Registration Disability Screening Process Prashast app గురించిన వివరణ? పాఠశాల ప్రధానోపాధ్యాయులు & ఉపాధ్యాయులందరూ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లో నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కావాలి. తరువాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల రిజిస్టేషన్ అప్రూవ్  చేసిన తర్వాత ఉపాధ్యాయులు CWSN సర్వే చేయాల్సి ఉంటుంది. (PRASHAST APP Registration Disability Screening Process) PRASHAST APP Registration Process: మొదటిసారి రిజిస్ట్రేషన్ అయ్యే వారు New User […]