MJPTBCW Backlog Admissions 2024-25 6, 7 , 8 వ తరగతి బ్యాక్ లాగ్ ప్రవేశాలు

MJPTBCW Backlog Admissions 2024-25

MJPTBCW Backlog Admissions 2024-25: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల నిర్వహణ కొరకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను స్థాపించడమైనది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో 294 గురుకుల పాఠశాలలున్నవి. అందులో 148 బాలురు, 146 బాలికల పాఠశాలలు కలవు. అన్ని విద్యా సంస్థల్లో అత్యున్నత ఫలితాలను సాధిస్తూ తెలంగాణలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తున్నది. 2022-23 సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతం: 97.53% […]