Metal Deposits in Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అరుదైన మూలకాల నిక్షేపాలు !

Metal Deposits in Rajanna Sricilla

Metal Deposits in Rajanna Sircilla District : రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అరుదైన మూలకాల నిక్షేపాలు ! ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన మూలకాలు తెలంగాణలో భయటపడ్డాయి. రైల్వే లైన్ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతుండగా అరుదైన మూలకాలు బయటపడ్డినట్లు గనుల శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ ఖజానాకు త్వరలోనే భారీగా నిధులు వచ్చి చేరనున్నారు. తాజాగా రాష్ట్రంలో అరుదైన మూలకాలు నిల్వలు బయటపడ్డాయి ఎంతో విలువైన ఈ మూలకాలు చాలా అరుదుగా దొరుకుతాయి. దీంతో […]