Mahalakshmi Scheme: గ్యాస్ సిలిండర్ రు.500కే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం

Mahalakshmi Scheme rs 500 gas cylinder

Mahalakshmi Scheme:  గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.5౦౦కు  గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మహాలక్ష్మి పథకం అమలుకు తీసుకున్న చర్యలను వివరించారు. Mahalakshmi Scheme: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ […]