ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు:10వ తరగతి అర్హత | Latest AI Airport Notification 2024

ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు : ఎయిర్ పోర్ట్ లో 1,067 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ మేనేజర్ తో పాటు వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి […]