Devara Movie Review : ఎన్టీఆర్ దేవర మూవీ రివ్యూ

Devara Movie Review

Devara Movie Review: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించాడు. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం. విడుదల తేదీ : సెప్టెంబర్ 27, 2024 123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5 నటీనటులు : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, […]