AP TET 2024: ఎస్ జీ టి పోస్టులకు వారే అర్హులు!.పేపర్ 2 కి అర్హతల మార్పు?

AP TET 2024: ఎస్ జీ టి పోస్టులకు వారే అర్హులు!.పేపర్ 2 కి అర్హతల మార్పు?

AP TET 2024 : TET పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ వచింది. డీఎస్సీ కంటే ముందే టెట్ పరీక్ష నిర్వహించాలని AP విద్యాశాఖ యోచిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని.. రెండు మూడు రోజుల్లో టెట్ నోటీసు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2022లో టెట్ పరీక్షను నిర్వహించింది. 2022, 2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారు కూడా ఉన్నారు.దీంతో పాటు గతంలో అనర్హులు కూడా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించాలన్నారు.  టెట్ నిర్వహిస్తే 500,000 మందికి పైగా […]