Telangana Anganwadi Jobs Recruitment 2023 : తెలంగాణలో 8815 అంగన్వాడీ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు?

Telangana Anganwadi Jobs Recruitment 2023 : తెలంగాణలో 8815 అంగన్వాడీ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 1,777 అంగన్వాడీ వర్కర్లు, 7,038 సపోర్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్లో తెలిపారు. అయితే అవసరమైతే కొత్త ఎంగన్వాడీలను కూడా ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగావకాశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఈ […]