Natural Mosquito Repellent Plants: దోమలను తరిమే మొక్కలు

Natural Mosquito Repellent Plants

Natural Mosquito Repellent Plants: దోమలను తరిమే మొక్కలు. వర్షాకాలం మొదలవగానే దోమల దండయాత్ర కూడా మొదలైపోతుంది. దీంతో అనేక రోగాల బారిన పడతాం. ఇలా కాకుండా ఉండాలంటే వాటిని కట్టడి చేయక తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంట్లోకి వచ్చేస్తుంటే.. ఇంట్లోనే వాటిని తరిమే మొక్కలను పెంచండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులసి (Tulasi): సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఈ మొక్క కనిపిస్తుంది. ఎన్నో రకాల ఔషధాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దోమలతోపాటుగా పురుగులనూ […]