Devara OTT Streaming: దేవర ఓటీటీ స్టీమింగ్ ఎప్పుడంటే?

Devara OTT Streaming Update : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ 2024 మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. కొరటాల శివ-తారక్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ భారీ విడుదలతో రెండు రోజుల్లో బడ్జెట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది దేవర మూవీ టీమ్. ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ భారీ బడ్జెట్ సినిమా […]