డెలాయిట్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Deloitte Recruitment 2024

Deloitte Recruitment 2024: డెలాయిట్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు.ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డెలాయిట్ ( Deloitte ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ( Associate Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ […]