Telangana New Ration Cards Rules: కొత్త రేషన్ కార్డులు.. అర్హతలు ఇవే!

Telangana New Ration Cards Rules: కొత్త రేషన్ కార్డులు.. అర్హతలు ఇవే! Telangana New Ration Cards Rules: Eligibility, కొత్త రేషన్ కార్డు అర్హతలు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు వార్షిక ఆదాయం ఉన్నవారు తెల్లరేషన్ కార్డుకు అర్హులు. మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలలోపు వారు అర్హులు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా […]