Indiramma Indlu Housing App : ఇందిరమ్మ ఇండ్ల యాప్‌

Indiramma Indlu housing scheme app

Indiramma Indlu Housing App : ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ (ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌) ను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ఆవిష్కరించారు. ఈ యాప్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పరీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి […]