Psychology Online Practice Test 03 TET DSC : dsc Psychology bits in telugu pdf, dsc Psychology material in telugu pdf, dsc Psychology material in english pdf, Ap DSC, Ts DSC, AP TS TET, dsc Psychology syllabus, tet Psychology in telugu, Psychology in telugu pdf,
dsc Psychology practice bits, educational Psychology in telugu pdf, Psychology Online Test, dsc Psychology material in english pdf, ts tet Psychology material in telugu, educational Psychology books in telugu pdf, ap tet Psychology bits in telugu,
dsc Psychology bits in english కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.In this Post we are Providing Psychology Online mock Test, Practice Test for the Candidates Appearing for TET and DSC in Telangana TG or Andhra Pradesh AP
[WpProQuiz 7]
[WpProQuiz_toplist 7]
Psychology Online Practice Test 03 is very Useful and is a practice Test
Also Attempt More Psychology Online Practice Tests
యత దోష పద్ధతి :
- దీనిని ప్రతిపాదించినది – ఎడ్వర్డ్ లీ. థారన్ డైక్
- ఇది సంసర్గవాదం లేదా సంధానవాదం యొక్క ప్రధాన సృష్టి. దీనినే ఉద్దీపన – ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు.
- S – R సైకాలజీ అందురు.
- దీనినే కనక్షనలిజం అందురు.
- ఈ సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది ఒక సంధానం ద్వారా జరుగుతుంది.
థారన్ డైక్ ప్రయోగం :- ఈయన పిల్లి పై ప్రయోగం చేసెను.
థార్క్ ప్రయోగంలో ఉత్సుకత (అవసరం), గమ్యం చేరే యత్నం, చేరే దారిలో ఆటంకాలు, త్వరితగతిన వ్యర్థ కదలికలు, ఒక్కసారిగా యాధృచ్ఛిక విజయం సాధించడం దాని ఆధారంగా విజయానికి తోడ్పడని వ్యర్థ కదలికలను విసర్జించి, విజయవంతమైన చర్యలను (ప్రతిస్పందనలు) ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇలా అనేక ప్రయత్నాలలో దోషాలు తగ్గి అభ్యసనం సాధ్యపడటం జరుగుతుంది. కావున దీనిని ‘ విజయపధ వరణరీతి అభ్యసనం’ అంటారు.
థార్న్ డైక్ ప్రయోగం వల్ల క్రొత్త విషయం నేర్చుకోవడం ఒక్కసారిగా కష్టసాధ్యమని, నాలుగైదు ప్రయత్నాలు చేయాలని థారన్ డైక్ పేర్కొనెను.
చలన కౌశలాలు అన్నీ కూడా యత్నదోష పధ్ధతి ఆధారంగా నేర్చుకోవటం జరుగుతుంది. ఉదా:- సైకిల్ తొక్కడం, ఈతకొట్టడం, టైపైరైటింగ్, మొదట పలకపై వ్రాయడం.
Psychology Online Practice Test 03 is very Useful and is a practice Test
అభ్యసన నియమాలు:
వీటిని ప్రతిపాదించినది – థారన్ డైక్ అభ్యసన ప్రధాన నియమాలు మూడు
- ఫలిత నియమం:
– ఈ నియమం ప్రకారం అభ్యసనం ఫలితాన్ని బట్టి ఉంటుంది.
– ఒక ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినపుడు సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నపుడు ఆ సంధానం పటిష్టమౌతుంది.
– ఫలిత నియమం ప్రకారం తరగతి గదిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి.
-విద్యార్థుల అవసరాలకు తగినట్లు బోధనాంశాలను సవరించాలి.
-విజయంతో కూడిన నియోజనాలు యివ్వాలి.
-బహుమతులు, ప్రసంశలు ఏర్పాటు చేయాలి.
– బోధిస్తున్న అంశంపై విద్యార్ధి సంశయం అడిగినపుడు ప్రోత్సాహకంగా స్పందించి ఉపాధ్యాయుడు పొగడ్తతో కూడిన సమాధానం చెప్పాలి.
- సంసిద్ధత నియమం :-
– థారన్ డైక్ ప్రతిపాదించిన అత్యంత ఆమోదయోగ్యమైన సూత్రం ఇది.
– ఏవైనా భౌతిక మానసిక చర్యలు జరపాలంటే అవి నిర్వర్తించేందుకు కనీసంగా అవసరమైన స్థాయిలో శారీరక, మానసిక పెరుగుదల ఉండాలని ఈ నియమం పేర్కొంటుంది.
– తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు బోధన చేయడం అనేది ఈ నియమం పేర్కొంటుంది.
- అభ్యాసనియమం :
– ఈ నియమంలో రెండు సూత్రాలు ఇమిడి వున్నాయి.
- ఉపయోగత నియమం ఒక విషయాన్ని పదే పదే ఉపయోగించినపుడు అభ్యసనం పటిష్టమౌతుంది.
- నిరుపయోగ నియమం ఒక విషయాన్ని ఉపయోగించకుండా ఉన్నపుడు అది నిరుపయోగమవుతుంది. -నిరుపయోగ నియమం చలనకౌశలాలకు వర్తించదు.
-అభ్యాసనియమం డ్రిల్లును, ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది.
-ఇది పునఃస్మరణను సమర్ధిస్తుంది.