Psychology Online Practice Test 02 TET DSC : In this Post we are Providing Psychology Online mock Test, Practice Test for the Candidates Appearing for TET and DSC in Telangana TG or Andhra Pradesh AP

[WpProQuiz 6]

[WpProQuiz_toplist 6]

Psychology Online Practice Test 02 is very Useful and is a practice Test

Also Attempt More Psychology Online Practice Tests

మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు

– మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనస్సును విశ్లేషించి అందులోని భాగాలను ఏమన్నారు – భావనలు, సంవేదనలు – “నిన్ను గురించి నీవు తెలుసుకో” అనే సూక్తి గ్రీక్ డెల్ఫీ దేవాలయంపై వ్రాయబడివుంది.

– ప్రాచీన తత్వవేత్తలు సంవేదనలు స్వీకరించే అంగంగా దేనిని పరిగణించారు మనస్సును

– జగత్తు నుంచి వచ్చే సంవేదనలను సమగ్ర పరిచే ప్రక్రియ – బుద్ది

సోక్రటీస్ (గ్రీస్) :

– అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదట ప్రయత్నం చేసినవారిలో చెప్పుకోదగినవాడు. – ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉందనీ, అది అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందనీ, దాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని తెలిపాడు.

ప్లోటో (గ్రీస్) :

– సోక్రటీస్ శిష్యులలో పేరొందినవాడు, ఇతడు భావవాది.

– మనస్సు మెదడులోను, ఇచ్చ హృదయం లోను, తృష్ణ లేదా వాంఛ ఉందరం లోను ఉంటాయని అభిప్రాయపడినాడు. – ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు.

– విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని పేర్కొనెను.

– రిపబ్లిక్ గ్రంధ రచయిత

– జిమ్నాషియా పాఠశాలలో మంచి భాష, మంచి అలవాటు, మంచి అందం, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలు ప్రవేశపెట్టాడు.

అరిస్టాటిల్ (గ్రీస్ ) :

-మనోవిజ్ఞాన శాస్త్రానికి తాత్విక రూపంను తీసుకువచ్చాడు.

-ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసాడు

– డి అనిమో, పర్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్ గ్రంథాలను రచించాడు.

-ఆత్మను క్రియాత్మక, నిష్క్రియాత్మలుగా విభజించెను.

సెయింట్ అగస్టీన్ (ఆస్ట్రియా) :

– మనస్సు కొన్ని శక్తుల సముదాయమని పేర్కొనెను.

– మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చునని పేర్కొనెను.

– ఇతను రూపొందించిన అంతఃపరీక్షణ పద్దతి ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చు.

– ఈయన అంతఃపరీక్షణ పద్దతి ద్వారా మానసిక ప్రాకర్యాలను గుర్తించాడు.

– ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మకవాదానికి దారి తీసింది.

– మనస్సును పరిశీలించడానికి అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించెను.

-పాండిత్యవాదం విద్యావిధానంలో కంఠతపెట్టడం, మానసిక, శారీరక విషయాలలో శిక్షణ యివ్వడం, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందిచడం మొదలైన పద్ధతులకు ఆధారభూతమైనది.

– వ్యక్తి చైతన్య పూరితుడుగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మనస్సును అధ్యయనం చేయవచ్చునని చెప్పారు.

Psychology Online Practice Test 02 is very Useful and is a practice Test

రూపో (ఫ్రాన్స్)

-విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చినారు.

– ప్రాకృతిక వాదానికి మూలపురుషుడు.

– ప్రాకృతిక వాదం విద్యాతత్వానికి ఆధారమైనది.

-ఈయన గ్రంథాలు సోషల్ కాంట్రాక్ట్ (సామాజిక ఒడంబడిక), ఎమిలి.

– ఈయనరూపొందిన ఆదర్శ విద్యార్థికి నమూనా – ఎమిలి

– విద్యా విధానంలో అనుభవం ద్వారా విద్య, స్వయం ప్రేరణ పద్ధతులను, క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించాడు. – “ప్రకృతికి తిరిగి పోదాం” అనే నినాదం ను యిచ్చారు.

పిస్టాలజీ (స్పిట్జర్లాండ్)

– ఈయన 1805 – 1825 మధ్య యోర్డాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలు చేసాడు.

– తెలిసిన విషయాలనుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పాడు.

-విద్యార్థి స్వయం అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పాడు.

-సామూహిక కృత్యాలను నిర్వహించాలని చెప్పాడు.

– భోదనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువని పేర్కొన్నాడు. -ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నాడు.

– 1780 లో “ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్” గ్రంథాన్ని రచించారు.

– విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినవారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు

– ఈయన సిద్ధాంతాలు వ్యక్తులు లోని వైయక్తిక బేధాలను, సహజ సామర్థ్యాలను గుర్తించడంలో సహాయపడ్డాయి.

ప్రోటెల్(జర్మనీ)

-పెస్టాలజీ సమకాలికుడు

– కిండర్ గార్డెన్ అనే చిన్నపిల్లల పాఠశాల వ్యవస్థకు పితామహుడు.

– 1837లో ఇతను స్థాపించిన “CHILD NURTURE AND ACTIVITY INSTITUTE” కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపొందింది. – ఈయన బోధనా పద్దతులు – స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన,

– బోధనలో బహుమతులను, క్రీడల ద్వారా విద్య, సంగీతం ద్వారా విద్యలను ప్రవేశపెట్టాడు

– “PLAY WAY” అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి

– ఉపాధ్యాయుడిని తోటమాలితోనూ, విద్యార్థిని తోటలోని మొక్కతో పోల్చాడు.

హెర్బార్ (జర్మనీ)

– ఈయన ప్రకారం “అభ్యసమనేది భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ” – బోధనా విధానంలోసోపానాలను రూపొందించాడు.

-పాఠ్యప్రణాళికను రూపొందించడానికి సోపానాలను తయారు చేసాడు. అవి :

  1. సన్నాహం 2. ప్రదర్శనం 3. సంసర్గం 4. సాధారణీకరణం 5. అన్వయం 6. సింహావలోకనం. – నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.

    Psychology Online Practice Test 02

మారియా మాంటిస్సోరి (ఇటలీ)

– ఈమె వైద్యవృత్తిలో ప్రవేశించి ఉపాధ్యాయ వృత్తికి మారెను.

-ఈమె మందబుద్ధిగల పిల్లల మీద ప్రయోగాలు చేసింది.

– విద్యావిధానంలో జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మప్రకటనలను ప్రతిపాదించెను. -ఇంద్రియాలకు తర్పీదు యివ్వటం ఈమె విద్యా విధానంలో మొదటి సోపానం.

జాన్ డ్యూయీ (అమెరికా)

-వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించారు.

– వ్యక్తి జీవితాన్ని, అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకునే కృత్యాలను వివరించే వాదం వ్యహారిక సత్తావాదం. -కార్యకారణవాదంను కనుగొన్నాడు.

-పాఠశాలను “చిన్న మోతాదు సమాజం” గా పేర్కొన్నాడు.

– “డెమోక్రసీ మరియు ఎడ్యుకేషన్” గ్రంథకర్త.

జోహాన్స్ ముల్లర్ (జర్మనీ)

– నిర్దిష్టనాడీశక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు.

– అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలుగజేయవచ్చునని తెలిపాడు.

సర్ ట్రాన్సిస్ గాల్టన్ (బ్రిటన్)

– డార్విన్ సిద్ధాంతాల వల్ల ప్రభావితం అయ్యెను

-అనువంశికత, ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను గురించి పరిశోధనలు చేసారు.

-అనువంశిక వాది

-“Heriditary Genius”. An Inquiry into the Human Faculty and its Development” గ్రంథాల రచయిత. మానవశాస్త్ర ప్రయోగశాలను స్థాపించాడు.

Psychology Online Practice Test 02

విల్ల్స్ పాంట్ (జర్మనీ)

-ఊంట్ తన పరిశోధనలను విద్యా విషయాలకు అన్వయించారు.

– చేతనత్వాన్ని పరిశీలించడానికి అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించెను.

విలియమ్ టీమ్స్ (అమెరికా)

– స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపు లపై సిద్ధాంతాలు చేసెను. – ఆధునిక మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు

స్టాన్లీ హాల్ (అమెరికా)

– బాల మనో విజ్ఞాన శాస్త్ర మూలపురుషుడు

-ఊంట్ ప్రయోగపద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు.

– శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు.

– 1883 లో “THE CONTENT OF CHILDREN MIND” పుస్తకాన్ని రాసాడు.

– అమెరికన్ సైకలాజికల్ అసోషియేషన్ ను ప్రారంభించాడు.

-బాలల అధ్యయన ఉద్యమానికి మూలపురుషుడు

ఆల్ఫ్రెడ్అనే (ఫ్రాన్స్)

ప్రజ్ఞామాపక ఉద్యమానికి ప్రారంభికుడు

– పిల్లలలో మందబుద్ధులు ఎందుకు ఉంటారో తెలుసుకోవడానికి అన్వేషించాడు.

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *