Metal Deposits in Rajanna Sircilla District : రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అరుదైన మూలకాల నిక్షేపాలు !

ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన మూలకాలు తెలంగాణలో భయటపడ్డాయి. రైల్వే లైన్ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతుండగా అరుదైన మూలకాలు బయటపడ్డినట్లు గనుల శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ ఖజానాకు త్వరలోనే భారీగా నిధులు వచ్చి చేరనున్నారు. తాజాగా రాష్ట్రంలో అరుదైన మూలకాలు నిల్వలు బయటపడ్డాయి

ఎంతో విలువైన ఈ మూలకాలు చాలా అరుదుగా దొరుకుతాయి. దీంతో తెలంగాణ పంటపడిందని పరిశోధకులు అంటున్నారు. ఇవి చాలా అరుదుగా దొరికే మూలకాలని అన్నారు.

Metal Deposits in Rajanna Sircilla District

రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల (నియోడైమియం, డైస్ప్రోసియం, అల్యూమినియం, మెగ్నీషియం, సిలికాన్, జింక్, కాపర్, నికెల్ మరియు ఫాస్పరస్ ) నిల్వలు ఉన్నట్లు బయటపడింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది.

మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. 15 రకాల లాంథనైడ్స్‌తో పాటు స్కాండియం, ఏట్రియంను గుర్తించినట్లు GSI నివేదిక ఇచ్చింది.

Also Read :

  1. Telangana Ration Cards List
  2. Ration Card E KYC Status

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp

Neodymium, Dysprosium, Aluminum, Magnesium, sSilicon, Zinc, Copper, Nickel, and Phosphorus, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అరుదైన మూలకాల నిక్షేపాలు, Telangana, తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అరుదైన మూలకాల నిక్షేపాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *