Mahalakshmi Raithu Barosa gruha Jyothi Indiramma illu Cheyutha Scheme Application :  PDF Free Download

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన 28.12.2023-06.01.2024

ప్రజా పాలన దరఖాస్తు

(మహాలక్ష్మి / రైతు భరోసా / గృహ జ్యోతి / ఇందిరమ్మ ఇండ్లు / చేయూత పథకముల కొరకు)

దరఖాస్తుదారు వివరాలు:

  1. దరఖాస్తుదారు (ఇంటి యజమాని) పేరు:
  2. స్త్రీ పురుషుడు ఇతరులు
  3. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు
  4. పుట్టిన తేదీ:
  5. ఆధార్ నంబరు:
  6. రేషన్ కార్డు నంబరు:
  7. మొబైల్ నంబరు:
  8. వృత్తి:
  9. కుటుంబ సభ్యుల వివరాలు:
  10. చిరునామా:

ఇంటి నెం. & వీధి :

గ్రామం / మున్సిపాలిటీ:                      వార్డు నం.:

మండలం:                                         జిల్లా:
For more Posts Join Telegram

అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ది పొందటానికి వివరాలు (కావాల్సిన పథకాల లబ్ది కొరకు చేయండి)

మహాలక్ష్మి పథకం:

  1. ప్రతి నెల రూ.2500 ఆర్థిక సహాయం
  2. రూ.500 లకు గ్యాస్ సిలిండర్

రైతు భరోసా పథకం:

  1. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.15000
    • 1. రైతు కౌలు రైతు
    • 2. పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు.
    • 3. సాగు చేస్తున్న భూమి వివరాలు.
  1. వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12000

2.1. ఉపాధి హామీ కార్డు నెంబర్

Mahalakshmi Raithu Barosa gruha Jyothi Indiramma illu Cheyutha Scheme Application

ఇందిరమ్మ ఇండ్లు పథకం:

  1. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి

1.1. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం

  1. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చ. గజాల ఇంటి స్థలం

2.1. అమరవీరుల కుటుంబం

అమరవీరుల పేరు                             అమరులైన సంవత్సరం

FIR నంబరు                           డెత్ సర్టిఫికెట్ నంబరు

2.2. తెలంగాణ ఉద్యమములో పాల్గొన్నారా? అవును కాదు

అయినచో, సంబంధిత FIR నంబరు మరియు సంవత్సరం:

ఒక వేళ, జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు:

  1. జైలు పేరు. స్థలం
  2. శిక్ష సంబంధిత వివరాలు   (శిక్షా కాలం)

gruha Jyothi గృహ జ్యోతి పథకం:

  1. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు

1.1. మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం:

0-100 యూనిట్లు                   100-200 యూనిటు       200 యూనిట్ల పైన

1.2. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య .

చేయూత పథకం:

చేయూత పథకం కింద నెలకు రూ. 4000 మరియు దివ్యాంగుల పింఛన్ రూ.6000 పొందేందుకు

ఈ కింది వివరములను తెలపండి.

(ప్రస్తుతం పింఛన్ పొందుతున్నవారు దరఖాస్తు చేయనవసరం లేదు )

  1. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ నంబర్:
  2. ఇతరులు :

వృద్ధాప్య                              వితంతు

గీత కార్మికులు                       చేనేత కార్మికులు

డయాలిసిస్ బాధితులు              ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు

బీడీ కార్మికుల జీవన భృతి          ఫైలేరియా బాధితులు

ఒంటరి మహిళ జీవన భృతి         బీడీ కేదార జీవన భృతి

Click here to Download Application PDF (మహాలక్ష్మి / రైతు భరోసా / గృహ జ్యోతి / ఇందిరమ్మ ఇండ్లు / చేయూత పథకముల కొరకు)

Google News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *