Deloitte Recruitment 2024: డెలాయిట్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు.ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డెలాయిట్ ( Deloitte ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ( Associate Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Deloitte కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 45,000 వరకు జీతం ఇస్తారు.

కంపెనీ పేరు : డెలాయిట్

ఈ నోటిఫికేషన్ మనకు డెలాయిట్ ( Deloitte ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ : అసోసియేట్ అనలిస్ట్

ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ అనలిస్ట్ ( Associate Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.టెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 45,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్ 

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 45,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Deloitte Recruitment 2024 Apply Link : Click Here

Follow us on | YouTube | Telegram 

6 Responses

  1. FreeCareerAlert.com is one of the best platforms for government job seekers where you can find daily current affairs in Hindi and English along with topic-wise quizzes to test your preparation regularly. Their study material and timely alerts make it easy for candidates to prepare systematically.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *