దత్తన్న అలాయి బలయ్ వేడుకల్లో దేశ్ పాండే
దత్తన్న అలాయి బలయ్ వేడుకల్లో దేశ్ పాండే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ భాగ్యనగరం లో నిర్వహించిన దత్తన్న అలాయి బాలాయి దసరా సమ్మేళనం నిర్వహించిన వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌ! శ్రీ! బండి సంజయ్ కుమార్ గారితో కలసి పాల్గొన్న గౌ! శ్రీ! రాజేశ్వర్ రావ్ దేశ్ పాండే గారు*