Allu Arjun love with that heroine: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లయి దాదాపు దశాబ్దంకి పైగా దాటింది.అలాగే వీరికి అయాన్ నాదే కొడుకు అర్హ అనే కూతురు కూడా ఉంది.ఇక కూతురు శాకుంతలం మూవీతో సినీ రంగ ప్రవేశం కూడా చేసింది. అయితే అలాంటి అల్లు అర్జున్ నిజంగానే ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారా.. ఆ హీరోయిన్ మీద ప్రేమతోనే వరుస సినిమాల్లో అవకాశాలు ఇచ్చారా..టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో వైరల్ అయిన న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

Allu Arjun love with that heroine.. Is it true

అల్లు అర్జున్ హీరోగా రాకముందే చిరంజీవి చేసిన కొన్ని సినిమాల్లో కనిపించారు.ఇక గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే అలాంటి ఈ హీరోకి అప్పట్లో ఒక హీరోయిన్ తో ఎఫైర్ వార్తలు వినిపించాయి. ఆమె ఎవరో కాదు కేథరిన్ తెరిస్సా.. అల్లు అర్జున్ కేథరిన్ కాంబినేషన్ లో సరైనోడు, ఇద్దరమ్మాయిలతో,రుద్రమదేవి లాంటి మూవీస్ వచ్చాయి.సరైనోడు సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో సెకండ్ హీరోయిన్గా అల్లు అర్జున్ కి జతగా నటించింది కేథరిన్ తెరిస్సా.(Allu Arjun).

అలాగే ఇద్దరమ్మాయిలతో మూవీలో కూడా అమలాపాల్ మొదటి హీరోయిన్గా చేస్తే కేథరిన్ తెరిస్సా సెకండ్ హీరోయిన్ గా చేసింది. అంతేకాకుండా అనుష్క మెయిన్ లీడ్ చేసిన రుద్రమదేవి మూవీ లో గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ పోషించగా అన్నాంబికా పాత్రలో అల్లు అర్జున్ కి జతగా కేథరిన్ తెరిస్సా నటించింది. అయితే వరుస సినిమాల్లో కేథరిన్ కి అల్లు అర్జున్ అవకాశాలు ఇవ్వడంతో వీరి మధ్య ఏదో నడుస్తోంది అని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లోని కొంతమంది గుసగుసలు పెట్టుకున్నారు.

అంతేకాదు వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకుండానే అల్లు అర్జున్ తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇస్తున్నాడా అని కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈ ఎఫైర్ వార్తలు కొట్టి పారేశారు అల్లు అర్జున్ సన్నిహితులు. ఆఫర్ అనేది హీరో మాత్రమే కాదు దర్శక నిర్మాతలు ఇస్తారు.అది అల్లు అర్జున్ మీద నెట్టేస్తే ఎలా..దర్శకుడు తీసే సినిమాలో ఆ పాత్రకి ఎవరైతే సెట్ అవుతారో వారినే ఎంచుకుంటారు. అలా అనుకోకుండా హీరో మీద ఎలా రూమర్స్ క్రియేట్ చేస్తారు అని ఆయన సన్నిహితులు కొట్టి పారేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి వరుస సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్స్ వినిపించడం కొత్తేమీ కాదు.(Allu Arjun)

Allu Arjun love with that heroine

For More : Click Here

Follow us on | YouTube | Telegram 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *